నందమూరి నటసింహం బాలకృష్ణ త్వరలోనే పద్మభూషణ అవార్డు అందుకోనున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండస్ట్రీ ఫోర్ పిల్లర్లుగా నిలిచిన బాలయ్య, చిరు, నాగ్, వెంకీలలో ఇప్పటికే మెగాస్టార్ పద్మభూషణ్ పురస్కారాన్ని దక్కించుకున్నారు. ఆయన తర్వాత టాలీవుడ్‌లో పద్మభూషణ్‌కు బాలయ్య మాత్రమే అర్హులంటూ ఎంతో మంది అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ప్రజెంట్ ఇలాంటి ప్రచారమే నెటింట మరోకటి వైరల్ గా మారుతుంది. అయితే ఈసారి సీనియర్ హీరోలు కాదు.. విచిత్రంగా టాలీవుడ్ యంగ్ హీరో ఎన్టీఆర్ […]