ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినీ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ కల్కి 2898 ఏడీ. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అంటే మరి కొద్ది గంటల్లో సినిమా ధియేటర్లలో సందడి చేయనుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్ గా మారుతుంది. తాజాగా కల్కి […]