బాలీవుడ్లో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న షారుక్ ఖాన్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు రీసెంట్గా ఈనెల 25న పఠాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నది.ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ సినిమాగా తెరకెక్కించారు. విడుదలకు ముందు ఈ సినిమాకి సంబంధించి పోస్టర్లు, టీజర్, ట్రైలర్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలోని కొన్ని దృశ్యాలు […]