మొద‌టిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాలో న‌టించ‌బోతున్న‌ పూజ హెగ్డే.. డైరెక్టర్ ఎవరంటే..?

సౌత్ స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ దక్కించుకున్న వారిలో పూజా హెగ్డే ఒకటి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ.. తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించి లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. అతి తక్కువ సమయంలోనే క్రేజీ బ్యూటీగా పాపులారిటీ దక్కించుకున్న బుట్ట బొమ్మ తర్వాత వరుస ఫ్లాప్‌లు ఎదురవడంతో ఐరన్ లెగ్ అనిపించుకుంది. ఇక గత కొంతకాలంగా ఆమెకు టాలీవుడ్ అవకాశాలు రావడం లేదు. చివరిగా మహేష్ గుంటూరు కారం సినిమా […]