కరోనా కొత్త వేరియెంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచదేశాలనూ తీవ్ర కలకలం రేపుతోంది. గత నెల సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియెంట్.. ఇప్పటికే ముప్పై నుంచి నలబై దేశాలకు పాకేసింది. భారత్‌లోనూ ఈ మహమ్మారి అడుగు పెట్టగా.. ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఈ వేరియెంట్ తీవ్రత, వ్యాప్తి రేటు, లక్షణాలకు సంబంధించి వివిధ వాదనలు వినిపిస్తుండటంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. అయితే తాజాగా దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ జనరల్ ప్రాక్టీషనర్ డాక్టర్ […]