కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో రోజురోజుకు చాప కింద నీరులా విస్తరిస్తూ తీవ్ర కలకలం రేపుతోంది. మొట్ట మొదట సౌతాఫ్రికాలో బయట పడిన ఈ కొత్త వేరియంట్.. అనతి కాలంలో అనేక దేశాలకు పాకేసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ వ్యాపించిన దేశాలు సంఖ్య వందకు చేరువలో ఉంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ కేసులు క్రమక్రమంగా పెరిగి పోతున్నాయి. రాష్ట్రాలవారీగా కేసుల లెక్కలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర, ఢిల్లీ 54 కేసులతో అగ్రస్థానంలో ఉన్నాయి. 20 […]