వీధికెక్కిన సంజన జగడం..?

నటి సంజన తాజాగా ఒక ఓలా క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడిన విషయం తెలిసిందే. అయితే ఆ క్యాబ్ డ్రైవర్ సంజన పై రాజరాజేశ్వరీ నగర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కథ మలుపు తిరిగింది. అసలేం జరిగిందంటే.. అంజనా సూటింగ్ స్పాట్ కు వెళ్ళడానికి ఒక క్యాబ్ ను బుక్ చేసుకున్నారు. ఏసీ వేయాలనే ఆమె డ్రైవర్ కు సూచించారు. ఇక డ్రైవర్ ఏసీ వేసి లోగా అంజన తిట్ల పురాణాన్ని మొదలు పెట్టింది. […]

క్యాబ్ డ్రైవర్ ని నానాతిట్లు తిట్టిన నటి సంజన.. ఎందుకంటే?

నటి సంజన శాండిల్వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి మళ్లీ విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా నటి సంజన ఓలా క్యాబ్ డ్రైవర్ తో గొడవ పడింది. షూటింగ్ స్పాట్ కు వెళ్ళడానికి బెంగళూరులోని ఇందిరానగర నుంచి రాజరాజేశ్వరి నగర్ కు ఆమె క్యాబ్ బుక్ చేశారు. అయితే క్యాబ్ లోకి వచ్చిన తర్వాత ఆ గమ్యం మార్చాలని డ్రైవర్స్ సుసయ్ మణి కి సూచించిందట. అప్పుడు అతడు కస్టమర్ కేర్ కి ఫోన్ […]