మెగాస్టార్ చిరంజీవి, శ్రుతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం `వాల్తేరు వీరయ్య`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించాడు. ఇందులో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించగా.. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర ముఖ్య పాత్రలను పోషించాడు. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. […]