గత కొద్ది రోజుల నుంచి నందమూరి బాలకృష్ణ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్య అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా ఇరుక్కున్న బాలయ్య.. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో `దేవ బ్రాహ్మణుల గురువు దేవర మహర్షి. వారి నాయకుడు రావణాసురుడు` అని కామెంట్ చేసి దేవాంగ కులస్తులకు ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా నర్సు గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి. `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే` సీజన్ లో 2 ఇటీవల […]