రెబల్ స్టార్ నుంచి పానిండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈయన రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేసిన `రాధే శ్యామ్` చిత్రం జనవరి 14న విడుదల కానుంది. అలాగే మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్`, ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, నాగ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ కె` చిత్రాలను చేస్తున్నాడు. వీటిల్లో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి అవ్వగా.. మిగిలిన రెండు చిత్రాలు సెట్స్ మీదే ఉన్నాయి. సినిమా […]