నందమూరి క్రేజీ హీరోస్ బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు ఒక లక్ష్యంతో కొనసాగుతున్నారు. అభిమానులలో ఈ లక్ష్యం ఆసక్తిని పెంచుతుంది. ఇంతకీ వాళ్ళిద్దరి కామన్ గోల్ ఏంటో.. అసలు మేటర్ ఏంటో.. ఒకసారి చూద్దాం. ఎన్టీఆర్ టెంపర్ సినిమాకు ముందు వరకు వరస రిజల్ట్స్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రామయ్య వస్తావయ్య నుంచి ఊసరవెల్లి వరకు ఒక దాన్ని మించి ఒకటి వరుసగా ప్లాప్ అవుతూ వచ్చాయి. బాద్‌షా యావరేజ్ అనిపించుకుంది. ఇక టెంపర్ నుంచి గేరు […]