ఫ్యాన్స్ కు డబల్ ట్రీట్.. వార్ 2 ట్రైలర్ రిలీజ్ ముహూర్తం ఫిక్స్.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెర‌కెక్కనున్న బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ వార్ 2.. ట్రైలర్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ అయింది. జూలై 25న గ్రాండ్ లెవెల్‌లో ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేక‌ర్స్‌ తాజాగా ప్రకటించారు. అయితే.. జులై 25న ట్రైలర్ రిలీజ్ చేయడానికి గల కారణాన్ని కూడా మేకర్స్‌ వివరించారు. జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్.. ఇద్దరు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తాజాగా 25 సంవత్సరాలు పూర్తి […]

ఆ మ్యాటర్లో కూలి కంటే ముందున్న వార్ 2.. ప్లాన్ అదిరిపోయిందిగా..!

కోలీవుడ్ థ‌లైవార్‌ రజనీకాంత్ హీరోగా.. లోకేష్ కనకరాజ్‌ డైరెక్షన్లో రూపొందిన లేటెస్ట్ మూవీ కూలీ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2 సైతం రిలీజ్‌కు సిద్ధమవుతుంది. ఇక ఒకే రోజు రెండు భారీ పాన్ ఇండియ‌న్‌ సినిమాల రిలీజ్ అంటే.. బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ ఎలా […]

బాలీవుడ్‌కు తారక్ బిగ్ షాక్..!

టాలీవుడ్‌ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్‌కు బిగ్ షాక్ ఇవ్వ‌నున్నాడంటూ న్యూస్ ప్రస్తుతం తెగ వైర‌ల్‌గా మారుతుంది. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ దక్కించుకున్న తారక్.. ఆ క్రేజ్‌ సరిగ్గా వాడుకోలేక పోయాడు. ఆర్‌ఆర్ఆర్ రిలీజ్ అయిన వెంటనే సినిమా చేయకుండా లేట్ చేస్తూవచ్చాడు. ఈ క్రమంలోనే మెల్లమెల్లగా క్రేజ్‌ కూడా తగ్గుతూ వచ్చింది. ఈ లోగా.. ఐకాన్ స్టార్ పుష్ప, పుష్ప 2తో నార్త్ ఇండియలో సైతం జండా స్ట్రాంగ్‌గా పాతేశాడు. భారీ క్రేజ్‌ను ద‌క్కించుకున్నాడు. […]

తారక్ – త్రివిక్రమ్ మూవీ బిగ్ అనౌన్స్మెంట్.. రామాయణం మించిపోయే రేంజ్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్యదేవరన నాగవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను రూపొందించరున్నారు. త్రివిక్రమ్ ప్రస్తుతం వెంకటేష్ తో కలిసి ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తైన వెంట‌నే తార‌క్‌తో ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రానుందంటూ నాగ వంశీ తాజాగా వెల్లడించాడు. ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ఆయన చెప్పుకొచ్చాడు. సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ చేయాలని డైరెక్టర్ […]

వార్ 2 తారక్ ఎంట్రీ సీన్ కు స్క్రీన్స్ బ్లాస్టే.. నాగవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బిగ్గెస్ట్ మల్టీ స్టార్లర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకున్న ఈ సినిమా.. బాలీవుడ్ నిర్మాణ సంస్థ య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్‌లో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందింది, ఆగస్టు 14న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఇక.. బాలీవుడ్‌లో తారక్‌కు ఇదే మొదటి సినిమా. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఆడియన్స్‌లోను మంచి హైప్‌ ఉంది. ఇక ఈ […]

తారక్ ” మురుగన్ ” కోసం ఆ క్రేజీ బ్యూటీని ఫిక్స్ చేసిన త్రివిక్రమ్.. ఫ్యాన్స్ కు పండగే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం చేతి నిండా అర‌డ‌జ‌న్‌కు పైగా సినిమాల్లో నటిస్తూ బిజీగా గ‌డుపుతున్న‌ సంగతి తెలిసిందే. ఇలాంటి క్ర‌మంలో తాజాగా ఆయన ఎయిర్పోర్ట్‌లో చేతిలో ఒక పుస్తకంతో దర్శనమిచ్చి అఫీషియల్ గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చేశాడు. అది త్రివిక్రమ్ డైరెక్షన్‌లో రూపొందనుంది. ఇంతకీ ఆ పుస్తకం ఏంటంటే.. మురుగన్‌ ది లార్డ్ ఆఫ్ వార్‌.. ది గాడ్ ఆఫ్ విస్డం. ఈ పుస్తకంతో తారక్ కనిపించడంతో అభిమానులకు త్రివిక్రమ్ […]

2025 సెకండ్ హాఫ్.. స్టార్ హీరోల సినిమాలతో రచ్చ రచ్చే..!

2025 ఫస్ట్ ఆఫ్ ఊహించిన రేంజ్‌లో ఆడియన్స్‌ను ఆకట్టుకోలేక బాక్స్ ఆఫీస్ వెల‌వెల‌బోయింది. అయితే.. సెకండ్ హాఫ్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా సూన‌కాలు లోడింగ్ ప్రాజెక్ట్స్‌తో సిద్ధమవుతుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం 2025 సెకండ్ హాఫ్ పైన ఆడియన్స్ అందరి దృష్టిపడింది. టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల భారీ సినిమాలన్నీ ద్వితీయార్థంలోనే ఆడియన్స్‌ను పలకరించానన్నాయి. 2025 ఫస్ట్ ఆఫ్‌లో సంక్రాంతికి వస్తున్నాం మినహాయించి ఏది ఊహించిన కలెక్షన్లు దక్కించుకోలేదు. డాకు మహారాజ్, హిట్ 3, మ్యాడ్ […]

నాగ్ – తారక్ కాంబోలో బ్లాక్ బస్టర్ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం మల్టీ స్టారర్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక సీనియర్ హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కాలంలోనే ఈ మల్టీస్టారర్ సినిమాలు తెర‌కెక్కి మంచి ఆదరణ పొందేవి. అలాంటి మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు తర్వాత మెల్ల మెల్లగా తగ్గిపోయినా.. టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్‌తో మళ్లీ మల్టీ స్టారర్‌ల‌ సందడి మొదలైంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో మల్టీ స్టార‌ర్‌ల‌ హవా కొనసాగుతుంది. స్టార్ […]

తారక్ సినీ కెరీర్ లో ఇన్ని ఇండస్ట్రియల్ హిట్లు వదులుకున్నాడా..?

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ పాన్‌ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరగా దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న తారక్.. ప్రస్తుతం వార్ 2 సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో పాటు.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ రన్నింగ్ టైటిల్‌తో మరో సినిమా షూట్ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత.. దేవర పార్ట్ 2 ఎలాగూ తారక్ లైనప్‌లో ఉండనే ఉంది. ఈ సినిమా […]