తారక్ – లక్ష్మీ ప్రణతి పెళ్లిలో ఇన్ని ట్వీస్టులా.. ఆ మేటర్ లో తారక్ బాగా హర్ట్ అయ్యాడా..!

టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిల జంట కూడా ఒకటి. నేటితో వీరిద్దరి వివాహమై 14 ఏళ్ళు పూర్తయింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేస్తూ తెగ మురిసిపోతున్నారు అభిమానులు. వీళ్ళిద్దరి జంట చూడమచ్చటగా ఉంటుందని.. ఈ 14 ఏళ్లలో వీరి బంధం మరింత బలపడిందని.. ఎప్పటికీ ఈ జంట ఇలాగే ఉండాలంటూ రకరకాలుగా విషెస్ తెలియజేస్తున్నారు ఫ్యాన్స్. ఇక అసలు మేటర్ ఏంటంటే.. తారక్‌, ప్రణతి వివాహ […]

తార‌క్‌ – నీల్ మూవీ కొత్త‌ రిలీజ్ డేట్ ఫిక్స్‌.. ఇక‌ థియేట‌ర్లు బ్లాస్ట్‌ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ డ్రామగా రూపొ్దుతున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్‌ కొద్ది నిమిషాల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. 2026 జూన్ 25న తార‌క్ – నీల్‌ సినిమా రిలీజ్ కానుందంటూ వివరించింది. మొదట అనుకున్న స్కేడ్యుల్ ప్రకారమే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయాల‌ని […]

ముగ్గురు స్టార్ హీరోయిన్‌ల‌తో తారక్ రొమాన్స్.. ఫ్యాన్స్‌కు పండగే..!

టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ఆర్‌ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే చివరగా ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వి కపూర్ హీరోయిన్గా నటించనున్న‌ సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ నెక్స్ట్ టాలీవుడ్ […]

కుర్ర హీరోయిన్ల‌ను కుమ్ముకుంటోన్న టాలీవుడ్ హీరోలు…!

ఇటీవల సల్మాన్ ఖాన్.. రష్మిక జతకట్టిన సికిందర్ సినిమాకు ముందు వినిపించిన ట్రోల్స్ అందరికీ గుర్తుండే ఉంటాయి. సీనియర్ హీరోలతో ఆ యంగ్ హీరోయిన్ రొమాన్స్ ఏంటి అంటూ.. ఈయన నాన్సెన్స్ ఏంటి అంటూ.. రకరకాల విమర్శలు ఎదురయ్యాయి. సినిమా ప్రమోషన్స్‌లో సల్మాన్ ఖాన్ దీనిపై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. అవును రష్మికతో చేస్తా.. ఆమె కుమార్తెతో కూడా నటిస్తా మీకేంటి ప్రాబ్లం తనకు లేని ఇబ్బంది మీకేంటి అంటూ విసుగుతల చూపించారు. అయితే సల్మాన్ ఏ […]

డ్రాగన్: ఎన్టీఆర్‌కి జంటగా ఆ హీరోయినా.. వద్దుబాబోయ్ అంటూ దండం పెట్టేస్తున్న ఫ్యాన్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్నాడు తారక్.. దానికి చివరగా తారక్ నుంచి వచ్చిన దేవర రిజల్ట్ నిదర్శనం. మిక్స్డ్ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా.. ఏకంగా పాన్ ఇండియా లెవెల్లో రూ.500 కోట్లను కొల్లగొట్టి.. హిట్‌గా నిలిచింది. ఇక పాజిటీవ్ టాక్ తెచ్చుకుని ఉంటే కలెక్షన్లు వేరే లెవెల్ లో ఉండేవి అనడంలో అతిశయోక్తి లేదు. […]

బాలయ్య టూ బన్నీ.. అందరికీ అదే పిచ్చి.. ఆ సెంటిమెంట్ కోసం లక్షలు..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారికి ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొంతమందిని హీరోలను అభిమానులు ఆరాధ్య దైవాలుగా కొలిచేస్తూ ఉంటారు. వారి కోసం ఇతరులను కొట్టడానికి, వాళ్లతో కొట్టించుకోవడానికి కూడా వెనకడుగు వేయ‌రు. సినిమాల్లో ప్రచారాల కోసం, ఆ హీరోల‌ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమయేంతలా డై హార్ట్ ఫ్యాన్స్ కూడా ఉంటారు. అంతటి పాన్ ఫాలోయింగ్ ఆడియన్స్‌లో వచ్చిందంటే ఖచ్చితంగా స్టార్ […]

కెరీర్ లో ఎంత మందితో కలిసి నటించిన తారక్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరంటే..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన, డ్యాన్స్ మాటతీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన సినీ కెరీర్‌తో పాటు.. పర్సనల్ లైఫ్ లోను తన మాట తీరుతో ఎంతో మందిని ఆకట్టుకుంటున్న తార‌క్‌.. ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. తారక్ చేతినిండా ప్రాజెక్టులతో బిజీ లైన్ అప్లో సెట్ చేసుకున్నాడు. ఇలాంటి క్ర‌మంలో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో నటించాలని ఎంతో మంది హీరోయిన్లు ఆరాటపడుతున్నారు. ఇప్పటికే చాలామంది […]

రాజమౌళి కెరీర్ లో మిక్స్డ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలు ఇవే..!

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం నేషనల్ లెవెల్లో కాదు ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జక్కన్న నుంచి ఓ సినిమా వస్తుందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడియన్స్ అంతా.. ఆ సినిమా కోసం కళ్ళు కాయలు కాచే రేంజ్‌లో రాజమౌళి ఆడియన్స్‌ను మెప్పిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గాను బిరుదు సంపాదించుకున్నాడు. అలాంటి రాజమౌళి తన కెరీర్లో తెర‌కెక్కించిన […]

నెల్సన్ – తారక్ కాంబో అప్డేట్.. ఎలాంటి రోల్ లో కనిపించనున్నాడంటే..?

టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎంతోమంది హీరోలు త‌మ‌కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుని పాన్ ఇండియా లెవెల్‌లోను దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ లిస్ట్‌లో తార‌క్ కూడా ఒక‌డు. తనదైన రీతిలో వైవిధ్య‌మైన న‌ట‌న‌తో సత్తా చాటుకుంటూ.. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ స‌ప‌రేట్ ఇమేజ్‌ క్రియేట్ చేసుకోవ‌టానికి క‌ష్ట‌ప‌డుతున్నాడు. కాగా తార‌క్‌ ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తు అయితే.. ఇక పై ఆయ‌న నుంచి రానున్న‌ సినిమాలు మరొ లువుల్‌లో ఉండ‌నున్నాయి. గతేడాది దేవరతో ప్రేక్షకుల […]