వార్ 2: సవితి తల్లి కొడుకుతో వార్.. స్టోరీ ఇదే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్, యాక్షన్ బిట్స్ చూడాలని అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి క్రమంలో వార్ 2 మూవీ స్టోరీ ఏంటి.. ఇటీవల కాలంలో వచ్చిన స్పై యూనివర్సిటీ సినిమాలన్నీ ఒకే కాన్సెప్ట్‌తో తెర‌కెక్కుతున్నాయి అంటూ టాక్ కూడా వైరల్ గా మారుతుంది. ఫర్ […]

వార్ 2 ఈవెంట్లో నాగ‌వంశీ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చే కామెంట్స్‌.. !

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ ప్రొడ్యూసర్ నాగ వంశీకి ఆడియ‌న్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో వ‌న్ అప్ ది క్రేజీ ప్రొడ్యూసర్ గా ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న ఆయన.. ఎప్పటికప్పుడు తన సినిమా ఈవెంట్లలో సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియాకి మంచి స్టప్ గా మారుతూ ఉంటారు. ఈ క్రమంలోనే చివరిగా ఆయన కింగ్డమ్ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా […]

వార్ 2 ఫస్ట్ రివ్యూ.. తారక్, హృతిక్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ గ్రీకు వీరుడు హృతిక్ రోషన్ మరో ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ వార్ 2. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో య‌ష్‌ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన సంగతి తెలిసిందే. ఆదిత్య చోప్రా ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఆగస్ట్ 14న గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా సెన్సార్ […]

వార్ 2 తెలుగు వర్షన్ బుకింగ్స్.. ఎలా ఉన్నాయంటే..?

మరో ఐదు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వార్ 2 వర్సెస్ కూలి పోరు మొదలుకానుంది. ఈ పోరులో ఎవరు విన్నార్‌గా నిలుస్తారనేది ఇప్పుడు ఆడియన్స్‌లో ఆసక్తిగా మారింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా.. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కూలి సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ కానున్నాయి. ఈ రెండు ప్రెస్టేజస్‌ ప్రాజెక్టులే కావడం.. అది కూడా భారీ కాస్టింగ్ తో […]

వార్ 2: తార‌క్‌, హృతిక్ డ్యాన్స్ టీజర్‌తో అంచనాలు డబల్.. ఇక థియేటర్స్ బ్లాస్టే..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూవీ సెలక్షన్ టెంపర్ నుంచి చూస్తూనే ఉన్నాం. వరుస విజయాలతో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోతున్న ఎన్టీఆర్.. ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుకుంటున్నాడు. చివరిగా తెర‌కెక్కిన దేవర సినిమాతో సోలో హీరోగా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఆయన.. రాజమౌళితో సినిమా తర్వాత ఏ సినిమా చేసిన కచ్చితంగా ప్లాప్ అనే సెంటిమెంట్ సైతం బ్రేక్ చేసి రికార్డులు క్రియేట్ చేశాడు. ఇప్పుడు.. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ […]

కూలీ VS వార్ 2.. రజినీతో తారక్ బాక్స్ ఆఫీస్ టఫ్ ఫైట్.. గెలుపు ఎవరిదో..?

గత కొద్ది రోజుల్లో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టఫెస్ట్‌ వార్‌ మొదలవనుంది. కూలీ వర్సెస్ వార్ 2 సినిమాలో బాక్సాఫీస్ దగ్గర పోటీ ప‌డ‌నున్నాయి. ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో ఈ సినిమా రిలీజ్ కానుంది. రెండు బిగ్గెస్ట్ స్లార్ కాస్టింగ్‌తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన భారీ బడ్జెట్ సినిమాలే కావడంతో.. ఈ సినిమాలపై ఆడియన్స్ లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. అయితే.. ఇప్పటికే ఓవర్సీస్‌లో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. ఇంకా సినిమా రిలీజ్‌కు […]

ఆ మేటర్ లో ఎన్టీఆర్‌, పవన్ కంటే చరణ్ చాలా బెట‌ర్‌.. ప్రూఫ్ ఇదే..!

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఏ చిన్న విషయమైనా క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇక స్టార్ హీరోల అభిమానులు సైతం సోషల్ మీడియాను తమ హీరోలకు కలిసి వచ్చేలా వాడుకుంటూ.. ఎప్పటికప్పుడు రకకాల పోస్టులతో ట్రెండింగ్ చేస్తున్నారు. ఓ స్టార్ హీరో అభిమానులు.. ఇతర స్టార్ హీరోల సినిమాలను తమ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తూ ఆ విషయంలో మీకంటే మా హీరోనే బెటర్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం […]

వార్ 2 టాలీవుడ్ టికెట్ భారీ కాస్ట్.. నెటింట తీవ్ర విమర్శలు..!

టాలీవుడ్‌లో టికెట్ ధరల పెంపుపై.. ఇప్పుడు కాదు ఎప్పటినుంచో విమ‌ర్శ‌లు వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు వినోదం కోసం చూసే సినిమా ఇప్పుడు ఆర్థికంగా భారీ న‌ష్టానికి కారణమవుతుందంటూ ఆడియన్స్‌ అభిప్రాయాలు వ్యక్తం చేసిన సందర్భాలు.. సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ చేసిన సందర్భాలు.. ఎన్నో ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో తెర‌కెక్కుతున్న బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 టాలీవుడ్ టికెట్ల రేట్ల విషయంలోనూ […]

నేను వార్ 2 యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వార్ 2 పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆగస్టు 14న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రముఖ ఎస్కైర్ ఇండియా తాజా ఎడిషన్ కవర్ పేజీ పై తారక్ ఫొటోస్ మెరిశాయి. ఇక ఈ మ్యాగజైన్ కి వచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ […]