బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 రిలీజ్ తాజాగా రిలీజ్‌అయిన సంగతి తెలిసిందే. కొద్ది గంటల క్రితం గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఎన్టీఆర్, హృతిక్‌ల యాక్షన్ పర్ఫామెన్స్‌లతోపాటు.. ఎంట్రీ సీన్స్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయంటు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ అమ్మడి గ్లామర్ ట్రీట్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని.. బికినీ సీన్స్ […]
Tag: NTR
వార్ 2 ఫుల్ రివ్యూ.. తారక్, హృతిక్ హిట్ కొట్టారా..!
పాన్ ఇండియా లెవెల్‌లో మోస్ట్ ఎవైటెడ్‌గా రూపొందిన సినిమాల్లో బాలీవుడ్ బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ఒకటి. బాలీవుడ్ గ్రీక్‌వీరుడు హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై.. రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో మంచి హైప్ మొదలైంది. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అంటూ అభిమానులు ఎదురుచూపుకు ఎట్టకేలకు తెరపడింది. నేడు ఈ సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కాగా.. తాజాగా ఫస్ట్ షో ముగించుకుంది. […]
వార్ 2 ట్విట్టర్ రివ్యూ.. తారక్ పర్ఫామెన్స్ అదరగొట్టాడా..!
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో వార్ 2 సినిమా కొద్ది నిమిషాల క్రితం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఓవర్సీస్.. అలాగే పలు ప్రధాన పట్టణాల్లో ప్రీమియర్ షోస్ సైతం ముగించుకుంది. ఇక.. ఆయన ముఖర్జీ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాకు..కియారా అద్వానీ హీరోయిన్గా మెరిసింది. రూ.400 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందిన ఈ సినిమా.. కొద్దిసేపటి క్రితం ప్రీమియర్ షోస్ ను ముగించుకుంది. ఈ క్రమంలోనే సినిమా ఎలాంటి రెస్పాన్స్‌ను దక్కించుకుంది.. […]
వార్ 2 ప్రీమియర్ రివ్యూ.. ఎన్టీఆర్ బాలీవుడ్ డబ్యూ ఎలా ఉంది..?
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా కొద్దిసేపటి క్రితం భారీ అంచనాల నడుమ రిలీజై అయ్యింది. ఆగస్ట్ 14న గ్రాండ్ లెవెల్ లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు ముగిశాయి. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాలో.. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మొదటిసారి ఓకే స్క్రీన్ పై ఆడియన్స్‌ను పలకరించనున్నారు. వార్ ఫ్రాంచైజ్‌లపై ఆడియన్స్ ఇప్పటికే […]
వార్ 2 వర్సెస్ కూలీ.. ఫస్ట్ డే రూ. 100 కోట్లు కొల్లగొట్టే దమ్మున్న మూవీ..!
మోస్ట్ టఫెస్ట్ కోల్డ్ వార్ కొద్ది గంటల్లో మొదలుకానుంది. వార్ 2 వర్సెస్ కూలీ పోటీలో నువ్వా, నేనా అన్నట్లుగా రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ దూసుకుపోతున్నాయి. ప్రాంతాల వారిగా రెండు సినిమాలు మధ్య కలెక్షన్స్ రేంజ్ మారుతున్నా.. ఓవరాల్ గా మాత్రం రెండు భారీ ఓపెనింగ్స్‌ని దక్కించుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు.. వరల్డ్ వైడ్‌గాను.. ఇప్పటికే వార్ 2, కూలి అడ్వాన్స్ బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో దూసుకుపోతున్నాయి. మరికొన్ని గంటల్లో థియేటర్లలో సిద్ధమవుతున్న ఈ […]
వార్ 2.. భారీ టార్గెట్ తో రంగంలోకి తారక్, హృతిక్..!
ఈ వారం రిలీజ్ అవుతున్న బిగ్గెస్ట్ సాలిడ్ పాన్ ఇండియన్ సినిమాలలో వార్ 2 కూడా ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీకువీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన ఈ సినిమా బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా ఆడియన్స్‌ను పలకరించింది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్‌లో యష్ రాజ్ ఫిలిమ్స్.. స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమా.. తాజాగా ఓపెనింగ్స్ ను ప్రారంభించి.. భారీ బుకింగ్స్ ను నమోదు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే.. […]
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ లకు ధన్యవాదాలు చెప్పిన ఎన్టీఆర్.. మ్యాటర్ ఇదే..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ వార్ 2 సినిమా.. రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. సినిమా ప్రమోషన్స్‌లో జోరు పెంచిన టీం.. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ చేసిన కొన్ని కామెంట్స్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యాయి. తన ఎదుగుదలకు తాత ఎన్టీఆర్, నాన్న హరికృష్ణలు తప్ప మరెవరు కారణం కాదంటూ ఎన్టీఆర్ చేసిన […]
వార్ 2 తెలుగు రాష్ట్రాల ఫ్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు ఇవే.. తారక్, హృతిక్ టార్గెట్ ఎంతంటే..?
ఎన్టీఆర్, హృతిక్ కాంబోలో బిగ్గెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా వార్ 2 రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. తొలిసారి తారక్ ఈ సినిమాతో.. బాలీవుడ్ ఎంట్రీ ఇవనున్నాడు. ఈ క్రమంలోనే.. టాలీవుడ్ ఆడియన్స్‌లో సైతం ఈ బాలీవుడ్ మూవీపై మంచి హైప్ నెలకొల్పింది. తాజాగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తారక్ ఈ సినిమాతో అభిమనులు రెండు కాలర్లు ఎగరేసుకొని తిరిగేలా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో సింగిల్ స్క్రీన్ లో రూ.75 […]
హృతిక్ అన్న హిస్టరీ తెలిసే అలా అన్నావా.. తారక్‌పై బాలీవుడ్ ఫైర్..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు పాన్ ఇండియా లెవెల్లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం సాధారణ ఆడియన్సే కాదు.. తారక్‌తో పని చేసే కోస్టార్స్ సైతం తారక్‌ను అభిమానిస్తూ ఉంటారు. దానికి కారణం.. ఆయన నటన మాత్రమే కాదు ఆయన మనస్తత్వం కూడా. అందరితో ఎంతో కలుపుగోలుగా ఉండే ఎన్టీఆర్.. సాధారణంగా ఎవరి విషయంలోనైనా నోరు జారడు. ఏ ఈవెంట్ అయినా ఏ ఫంక్షన్ అయినా.. ఎప్పుడైనా సరే […]