తారక్ పై కోపంతో 11 సంవత్సరాలు మాట్లాడని స్టార్ హీరో.. ఎవరు తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీలో జ‌ర్నీ ప్రారంభించి తాజాగా వచ్చిన దేవర సినిమా వరకు ప్రతి సినిమాలోని తనకంటూ వైవిధ్యతను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ఎన్టీఆర్‌. ఎప్పటికప్పుడు సక్సెస్ అవుతూ వస్తున్న తారక్ డ్యాన్స్, డైలాగ్ డెలివరీ ఇలా ప్రతి విషయంలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన‌ పర్సనల్ లైఫ్ కూడా […]