యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అభిమానులను సంపాదించుకున్న తారక్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. అందులో మొదటి భాగం వచ్చే నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానన్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో దివంగత అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్వి […]