దేవర తర్వాత కొరటాల భారీ ప్రాజెక్ట్.. హీరో ఎవరు అసలు గెస్ చేయలేరు..?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ మొదట రచయితగా కెరీర్‌ ప్రారంభించిన సంగతి తెలిసిందే. తర్వాత దర్శకుడుగా మారి నెక్స్ట్ లెవెల్ సినిమాలతో స్టార్‌డంను సంపాదించుకున్నాడు. అయితే ప్రస్తుతం తారక్ తో తెర‌కెక్కిస్తున్న దేవరతో తన ఏంటో మరోసారి ప్రూఫ్ చేసుకోవడానికి సిద్ధమవుతున్నాడు. ఇక కొరటాల శివ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు.. సోషల్ మెసేజ్ కూడా ఉండేటట్లు చూసుకుంటూ ఉంటాడు. ఇది సినిమాకు హైలెట్గా మారుతుంది. ఈ క్రమంలోనే కొరటాల తన సినిమాలతో బ్లాక్ […]