బాలయ్యతో వరుస హిట్స్.. తారక్‌తో డిజాస్టర్స్.. మ్యాటర్ రివీల్ అయ్యిందిగా..!

తెలుగు ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఫుల్ ట్రెండ్‌లో నడుస్తున్న సమయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆది సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటి వరకు ఫ్రాక్షన్ మూవీస్ అంటే కేవలం బాలయ్య పేరు మాత్రమే వినిపించేది. అలాంటి టైం లో ఆది సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు తారక్. ఈ క్రమంలో నందమూరి వంశానికి సరైన వారసుడు దొరికాడంటూ తారక్ పేరు తెగ వైరల్ గా మారింది. సింహాద్రి మూవీ ఫ్యాక్ష‌న్ […]