నూటొక్క జిల్లాల అందగాడు సినిమా..అదిరిపోయే రేటుకు కొన్న ఓటీటీ..?

ప్రముఖ నటుడు , రచయిత అయిన అవసరాల శ్రీనివాస్ హీరో గా , రుహాని శర్మ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం నూటొక్క జిల్లాల అందగాడు . రచ్చ కొండ విద్యాసాగర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ,ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్, ఏ వి సి, ఎఫ్ ఎఫ్ ఐ బ్యానర్లపై శిరీష్, రాజీవ్ రెడ్డి , సాయి బాబు జాగర్లమూడి లు సంయుక్తంగా నిర్మించడం జరిగింది. అంగరంగ వైభవంగా […]