పాదయాత్ర-2 సినిమా చేయడానికి ఎందుకు భయపడుతున్నారు..?

రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర.ఈ సినిమా ప్రేక్షకుల నుండి భారీ స్పందన వచ్చింది.రాజకీయాల్లో తిరుగులేని మనిషిగా అభిమానులను సంపాదించారు రాజశేఖర్ రెడ్డి. ఇక అదే విధంగా ఎన్టీఆర్ బయోపిక్ తీయగా అది బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది.కానీ వైఎస్ బయోపిక్ మాత్రం మంచి ఫలితాన్ని ఇచ్చింది అని చెప్పవచ్చు. ఇక ఈ బయోపిక్ కు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్లకు బాగా కలిసి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక యాత్ర పార్ట్-1 […]