బొద్దుగా కనిపిస్తూ కుర్రాళ్ల మతిపొగోట్టిన నివేదా థామస్.. ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంది. తన అందచందాలతో కుర్రాళ్ల మనస్సులను కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నివేదా థామస్ కు వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ తర్వాత నానితో కలిసి మళ్లీ […]