టాలీవుడ్ నెంబర్‌వన్ స్టార్ డైరెక్టర్ ఎవరు అనగానే మనకు టక్కున గుర్తుకు వచ్చేది రాజమౌళి. ఇప్పటివరకు సక్సెస్ రేట్ తప్ప.. ఫ్లాప్ తెలియని డైరెక్టర్‌గా మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో తన సత్తా చాటుకుంటున్నాడు. త్వరలోనే పాన్ వరల్డ్ రేంజ్ లో ఆడియన్స్ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఇలాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా చేయాలని చిన్న సెలబ్రిటీస్ నుంచి పెద్ద పెద్ద స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు ఆశపడుతూ […]