పెళ్లికి ఒప్పుకోలేదు.. వాళ్లే బ్యాన్ చేస్తామంటూ బెదిరించారు.. క్లారిటీ ఇచ్చిన నిత్యా మీనన్..!!

తెలుగు చిత్ర పరిశ్రమలో నిత్యమీనన్ చాలా సెలెక్టివ్ పాత్రలు మాత్రమే చేస్తూ ఉంటుంది అని ఆమెకు ఒక గుర్తింపు కూడా ఉంది . నిజానికి ఏవి పడితే అవి చేయకుండా తన వ్యక్తిత్వానికి భంగం కలగకుండా ఉండే పాత్రలను మాత్రమే ఎంచుకుంటుంది అనడంలో సందేహం లేదు. మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో తన అందంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. ముఖ్యంగా నిత్యామీనన్ అందానికి ఆమె కళ్ళే పెద్ద ప్లస్ పాయింట్ అని చెబుతూ […]

మ‌హాన‌టి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్‌ను అందుకే ప‌క్క‌న పెట్టారా… ఇంత క‌థ న‌డిచిందా…!

ప్రముఖ యంగ్ డైరెక్టర్ నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి సినిమాతో కీర్తి సురేష్ కెరియర్ పూర్తిగా మారిపోయింది. ఇక ఓవర్ నైట్ లోనే మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదని చెప్పాలి. వరుస స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటూనే మరొక పక్క లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుపోయింది. అయితే ఆ తర్వాత కొంతకాలం అడప దడపా సినిమాలు చేస్తూ […]

గత ఆరేళ్ల నుంచి అతడి నరకయాతన.. ఇప్పటికైనా తగ్గేనా..నిత్యామీనన్..!

ఏ సినీఇండస్ట్రీలో అయినా సరే హీరో హీరోయిన్ల పై రూమర్స్ ట్రోల్స్ అనేవి సహజం. కానీ వాటన్నిటికీ దూరంగా ఉండాలనుకోవడం కష్టమనే చెప్పాలి. అయినా కూడా దూరంగా ఉంటూ.. తమ పని తాము చేసుకుంటూ వెళ్లిపోయే నటీనటులలో నిత్యమీనన్ కూడా ఒకరు. ఇక ఈమె తనకు నచ్చిన కథలను మాత్రమే ఎంచుకుంటూ నచ్చకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమాలైనా రిజెక్ట్ చేస్తూ ఉంటుంది. అంతేకాదు ఏ రోజు కూడా డబ్బు కోసం ఇష్టం లేని పాత్రలను చేయలేదు […]

కోట్లు ఇచ్చినా ఎక్స్పోజింగ్ కి దూరం అంటున్న హీరోయిన్స్ వీళ్ళే..!!

సినిమా అంటేనే గ్లామర్ ఫీల్డ్ అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. మరి ఈ గ్లామర్ ఫీల్డ్ లో నిలదొక్కుకోవాలి అంటే కచ్చితంగా క్లీవేజ్ షో చేయాల్సిందే.. అయితే కొంతమంది అవకాశాలు లేక మొత్తం చూపిస్తూ పాపులర్ అవుతుంటే.. మరికొంతమంది అవకాశాలు రాకపోయినా పర్లేదు పద్ధతిగా ఉంటాము అంటూ తమను తాము నిరూపించుకుంటున్నారు. గ్లామర్ ఫీల్డ్ అంటేనే అందాల ప్రదర్శన చేయాల్సిన పని లేకుండా ప్రతిభ ఉంటే చాలు ప్రేక్షకులు ఆదరిస్తారు అంటూ నిరూపించడమే కాకుండా.. కోట్లు గుమ్మరించినా […]