టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `జయం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన నితిన్.. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దిల్, సై చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో.. నితిన్‌కు సూపర్ క్రేజ్ దక్కింది. కానీ, అంతలోనే వరుస ఫ్లాలను ఎదుర్కోవడం, కొత్త హీరోల పోటీ ఎక్కువ అవ్వడంతో నితిన్ కెరీర్ రిస్క్‌లో పడింది. అయినప్పటికీ వెనక్కి తగ్గకుండా వరుస సినిమాలు చేస్తూ.. […]