కొత్త ప్రపంచానికి స్వాగతం పలుకుతున్న రాశీఖన్నా..?

ఇటీవల కాలంలో టాలీవుడ్ హీరోయిన్ రాశీఖన్నా సినిమాలకు చాలా వేగంగా ఒకే చెపుతుంది. ప్రస్తుతం ఈమె తెలుగులో ‘పక్కా కమర్షియల్‌’ ‘థాంక్యూ’ సినిమా లతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాకుండా తమిళంలో సుందర్‌ సి దర్శకత్వం వహిస్తున్న ‘ఆరణ్మనై-3’ చిత్రంలో నటిస్తునట్లు సమాచారం. ఈ సినిమాలో ఆర్య కథానాయకుడిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబందించిన షూటింగ్‌ చెన్నైలో మొదలు అయ్యేంది. ప్రస్తుతం ఈ సినిమా లోని నాయకానాయికలపై ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. […]