హాట్ ఫొటోలతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్న ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీ..

మధ్యప్రదేశ్ ముద్దుగుమ్మ శాలిని పాండే అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలు అయ్యింది. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో చేసి కుర్రకారు మతులు పోగొట్టింది. ఈ మూవీలో తనకు తానే ముద్దుముద్దుగా డబ్బింగ్ చెప్పుకొని హృదయాలను దోచుకుంది. ఆ తర్వాత హిందీ సినిమాలో ఒక రోల్ చేసింది. అనంతరం మహానటి మూవీలో సుశీల పాత్రలో మెరిసింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో షావుకారు జానకి పాత్ర […]

చిరు న్యూ లుక్స్ అదుర్స్..ఫ్యాన్స్ ఫిదా..?

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే అందరికీ గౌరవం ఉంది. ఆయనంటే ఓ చరిత్ర. తనంతట తానుగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నిలదొక్కుకుని ఈ రోజు ఇండస్ట్రీ మొత్తానికి పెద్ద దిక్కుగా నిలిచారు. తన కుటుంబం నుంచి పదుల సంఖ్యలో హీరోలు వచ్చినప్పటికీ తాను వారితో పోటీపడి మరీ సినిమాలు చేస్తున్నారు. దాసరి నారాయణ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా తన సేవను అందిస్తున్నారు. కరోనా సమయంలో సినీ కార్మికులకు వివిధ సేవా కార్యక్రమాలను […]

హీరో రామ్ ఫొటోలో ఇంత మ్యాటరుందా?

టాలీవుడ్ ఎనెర్జిటిక్ స్టార్ రామ్ ఈ ఏడాది సంక్రాంతికి రెడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా అనుకున్నంతగా హిట్ కాలేదు. దీంతో రామ్ తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. అయితే తాజాగా రామ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటోపై చర్చ జరుగుతోంది. అందులో రామ్ కొత్త హెయిర్ స్టైల్ తో, గుబురు గడ్డంతో ఉన్నారు. దీంతో రామ్ తర్వాత నటించబోయే సినిమాలో ఇదే లుక్ లో కనిపించబోతున్నాడని టాక్ […]