నేపోటిజాన్ని డైరెక్ట్ గానే వేలెత్తి చూపిన విజయ్ దేవర కొండ?

ఈ మధ్య వివిధ సినిమా పరిశ్రమలలో నెపోటిజమ్(బంధుప్రీతి) అనే మాట బాగా వినబడుతోంది. టాలెంట్ వున్న వాళ్లని కాకుండా ఆల్రెడీ సినిమా పరిశ్రమలో సెటిల్ అయిన కుటుంబాలనుండి వారసుల్ని, మనవల్ని, మునిమనవల్ని బలవంతంగా తీసుకువచ్చి ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దుతున్నారని ఓ వాదన గట్టిగా వినబడుతోంది. అయితే ఇది ఒక్క సినిమా రంగానికే అంటుకున్న జబ్బు కాదు. వివిధ రంగాలవారు ముందుగా వారివారి వారసుల్ని, బంధువులని మాత్రమే పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అందువలన నిజంగా టాలెంట్ వున్నవారికి […]