ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోగా దూసుకుపోతున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ.. వరుస హిట్లు అందుకుంటూ.. హ్యాట్రిక్ హిట్లతో యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నసంగతి తెలిసిందే. బాలయ్య రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా బాలకృష్ణ ఓ ఈవెంట్లో హీరోయిన్ తో ప్రవర్తించిన విధానం నెటింట వైరల్ గా మారింది. ఓ కార్యక్రమంలో హాజరైన బాలయ్య.. తన పక్కనే ఉన్న హీరోయిన్‌ను నెట్టేయడంతో ఆమె పక్కనే ఉన్న మరో బ్యూటీ నేహా […]