ఇటీవల కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో తారక్‌పై రాజకీయపరంగా టార్గెట్ చేసి ఎంతోమంది ఆయనను బ్రష్టు పట్టించేందుకు రకరకాలుగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వార్ 2 రిలీజ్ తర్వాత.. ఇవన్నీ మరింతగా పెరిగిపోయాయి. సినిమాలకు, రాజకీయాలకు అసలు సంబంధం లేకపోయినా.. కావాలనే ఎన్టీఆర్ సినీ విషయాలను రాజకీయాలతో ముడిపెడుతూ.. ఆయనను మరింత నెగిటివ్ చేసే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇక తారక్ ఎప్పుడు ఎలాంటి గొడవల్లో […]
Tag: neel
తారక్ – నీల్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఇక థియేటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే..!
టాలీవుడ్ మ్యాన్ అఫ్ మాసస్ ఎన్టీఆర్ హీరోగా.. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్ యాక్షన్ డ్రామగా రూపొ్దుతున్న ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ కొద్ది నిమిషాల క్రితం అఫీషియల్ గా ప్రకటించింది. 2026 జూన్ 25న తారక్ – నీల్ సినిమా రిలీజ్ కానుందంటూ వివరించింది. మొదట అనుకున్న స్కేడ్యుల్ ప్రకారమే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను రిలీజ్ చేయాలని […]
తారక్ – నీల్ సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఫ్యాన్స్ కు బిగ్ హింట్ ఇదే..!
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసేస్.. ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ తాజాగా సెట్స్ పైకి వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ఎన్టీఆర్31 రన్నింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు.. టైటిల్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. నిన్న మొన్నటి వరకు ట్రెండింగ్ లో ఉన్న ఓ టైటిల్ నే ఈ సినిమాకు ఫిక్స్ చేసేసారని టాక్ గట్టిగా నడుస్తుంది. ఇక ఈ సినిమాకు డ్రాగన్ టైటిల్ మేకర్స్ పరిశీలిస్తున్నారంటూ మొదటి నుంచి టాక్ నడిచిన సంగతి […]