Tag Archives: ncb

హైప్రొఫైల్ రేవ్ పార్టీపై హఠాత్తుగా దాడి చేసిన ఎన్‌సిబి.. కారణం?

మాదక ద్రవ్యాలు నిరోధక శాఖ తాజాగా హఠాత్తుగా ముంబై తీరంలోనే కార్డెలియా క్రూయిజ్ ఎంప్రెస్ నౌక పై దాడి చేసింది. ఇందులో రేవ్ పార్టీ జరుగుతున్న సమయంలో అధికారులు అక్కడి వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్న వారిలో బాలీవుడ్ సూపర్ స్టార్ కుమారుడు కూడా ఉన్నారు. వీరి వద్ద నుంచి కొకైన్, గంజాయి, ఎండిఎంఏ వంటి మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి విచారిస్తున్నట్లు

Read more