నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తన 109వ సినిమాను నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విలన్ పాత్రలో మెప్పించనన్నారు. ఇక ఇదే సినిమాలో […]