నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం నటిస్తున్న అఖండ సీక్వెల్ అఖండ 2 తాండవం విషయంలో మేకర్స్ స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. బోయపాటి, బాలయ్య కాంబోలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చి ఒకదానిని మించి మరొకటి బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇక అఖండ లాంటి పవర్ ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమాకు ఇది సీక్వెల్ కావడంతో సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారి అంచనాలకు తగ్గట్టుగా.. సినిమాకు సంబంధించిన […]
Tag: nbk
రూ. 7.75 లక్షలతో ఫ్యాన్సీ నెంబర్.. బాలయ్య అసలు తగ్గట్లేదుగా..!
నందమూరి నటసింహం బాలయ్య పేరు వింటే ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలవుతాయి అనడంలో సందేహం లేదు. ఆయన సినిమా ఫస్ట్ షో వస్తుందంటే చాలు థియేటర్లలో ఏ రేంజ్లో సందడి ఉంటుందో అందరికీ తెలిసిందే. కాగా ప్రస్తుతం బాలయ్యకు మహర్దశ నడుస్తుంది. ఈ క్రమంలోనే వరుసగా నాలుగు బ్లాక్ బస్టర్లు అందుకున్న బాలయ్య.. టాక్‌తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్లను కొల్లగొడుతున్నాడు. కాగా.. ప్రస్తుతం అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా అఖండ 2 తాండవం సినిమాలో […]
అలిగిన బాలయ్య.. అఖండ 2 షూటింగ్ ఇక ఆగిపోయినట్టేనా..?
టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్, పవర్ఫుల్ కాంబినేషన్ ఏదైనా ఉందంటే మొదట బాలయ్య, బోయపాటి కాంబినేషన్ గుర్తుకు వస్తుంది. ఇప్పటికే వీళ్లిద్దరు కాంబోలో సింహా, లెజెండ్, అఖండ లాంటి మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్లు వచ్చాయి. అంతేకాదు.. ఒకదానిని మించి ఒకటి సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా అఖండ సినిమా అయితే బాలయ్య కెరీర్‌ని యూటర్న్ చేసింది అనడంలో అతిశయోక్తి లేదు. ఎన్నడూ చూడని మహర్దశ బాలయ్య సినీ కెరీర్‌కు అఖండ తర్వాతే మొదలైంది. ఒకటి కాదు.. […]
బాలయ్య నటించిన ఆ బ్లాక్ బస్టర్ నందమూరి ఫ్యామిలీ మొత్తం కలిసి తీసిందా..?
నందమూరి కుటుంబానికి.. తెలుగు సినీపరిశ్రమకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. నందమూరి నటసార్వభౌమ తారకరామారావు దగ్గరనుంచి ఈ అనుబంధం కొనసాగుతుంది. ఆయన తర్వాత హరికృష్ణ, బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇలా ఆయన వారసత్వాన్ని పునికి పుచ్చుకునే ఇండస్ట్రీలో నటులుగా రాణిస్తున్నారు. కుటుంబ పెద్ద స్వర్గీయ ఎన్టీ రామారావు 1996లో కాలం చేయగా.. ఆయన లేకపోయినా తన సినీ వారసత్వాన్ని కుటుంబం మొత్తం కలిసి పంచుకున్నారు. కాగా ఓ సినిమాను కలిసి నిర్మించాలని అంతా ఫిక్స్ అయ్యారట. […]
పెద్ది సినిమాలో ఆ యాక్షన్ హీరోనా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్ రా సామి..!
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్లో పెద్ది సినిమా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాపై మొదటి నుంచే ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టుగానే తాజాగా శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన గ్లింప్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విపరీతమైన హైప్‌ను నెలకొల్పాయి. మొత్తానికి ఈ సినిమాతో చరణ్ ఒక పెను ప్రభంజనం సృష్టించబోతున్నాడని నమ్మకం కేవలం అభిమానుల్లోనే కాదు.. అందరిలోనూ నెలకొంది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ […]
60 ఏళ్ళ వయసులో అలాంటి సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్.. టెన్షన్ లో ఫ్యాన్స్.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ ఆరుపదుల వయసులో కూడా ఫిట్‌గా ఉంటూ తన లుక్‌తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎంతో ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఫుల్ ఆఫ్ మాస్, యాక్షన్ కంటెంట్ తో.. పేపర్ ఫుల్ డైలాగ్‌లతో మెప్పిస్తున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్నాడు. మంచి జోష్‌లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే వరుసగా నాలుగు సినిమాల్లో నటించిన ఆయన.. తాజాగా బోయపాటి డైరెక్షన్లో అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సిక్వెల్‌గా అఖండ 2 తాండవం […]
అఖండ 2 బాలయ్య రోల్‌పై కొత్త అప్డేట్.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్ పక్కా..!
నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ కెరీర్ ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరుసగా 4 బ్లాక్ బస్టర్ సక్సెస్‌లు అందుకుని రాణిస్తున్న బాలయ్య.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 తాండవం సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చి రికార్డు సృష్టించిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక ఈ సినిమా బాలయ్య కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన […]
వెయ్యి రోజులు ఆడిన బాలయ్య ఏకైక మూవీ ఏంటో తెలుసా..?
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది డాకు మహారాజ్‌తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు వరుసగా నాలుగు సినిమాలతో సక్సెస్ అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం ఆఖండ 2 తాండవం సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య సినీ కెరీర్లోనే కాదు.. మరో పక్క పాలిటిక్స్ లోను, బుల్లితెరపై హోస్ట్‌గాను సత్తా చాటుతూ.. ప్రజల్లో తనకంటూ ప్రత్యేకముద్ర వేసుకున్నాడు. […]
అఖండ 2: మైండ్ బ్లోయింగ్ అప్డేట్.. అఘోరా నుంచి రియల్ బాలయ్య లుక్..
నందమూరి నటసింహం బాలకృష్ణ, బోయపాటి డైరెక్షన్లో.. ప్రస్తుతం అఖండ తాండవం నటిస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచి.. సినిమాపై ఆడియన్స్ లో పిక్స్ లెవెల్ లో అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన ఏదో ఒక వార్త ఎప్పటికప్పుడు నెటింట వైరల్‌గా మారుతూనే ఉంది. అయితే.. ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే.. టీం కూడా సినిమాను డిజైన్ చేస్తున్నారని సమాచారం. షూట్ ప్రారంభమైన దగ్గర నుంచి నిర్విరామంగా పనిచేస్తున్న టీం.. ఇప్పటికే ప్రయాగరాజ్ కుంభమేళా […]