సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్‌గా తెలుగులో మంచి క్రేజ్‌తో దూసుకుపోతుంది నాయనతార. హీరోయిన్గా దాదాపు సౌత్ స్టార్ హీరోలు అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. పలు లేడి ఓరియంటెడ్ సినిమాలతోనూ తన సత్తా చాటుకుంది. ఈ క్రమంలోనే.. సౌత్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్ నటిగా ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇప్పుడు ఓ పాన్ ఇండియన్ స్టార్ హీరో అక్క పాత్రలో మెరువనుంది. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా […]
Tag: Nayanthara |
ఇండియా టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ ఇదే.. రష్మిక, నయన్ కు బిగ్ షాక్.. నెంబర్ 1గా ఆ స్టార్ బ్యూటీ..!
ప్రముఖ రేటింగ్ మీడియా ఓర్మాక్స్.. ప్రతినెల ఇండియాలోని మోస్ట్ పాపులర్ సెలబ్రిటీల జాబితాను రిలీజ్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల ఫిబ్రవరి లిస్ట్ తాజాగా రివీల్ చేసింది. అయితే ఈ లిస్ట్ చూసి అంత ఆశ్చర్యపోతున్నారు. దాదాపు రెండేళ్ళుగా సినిమాలకు దూరంగా ఉంటున్న సమంత పేరు ఇండియన్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల లిస్ట్‌లో మొదట ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన చర్చ, ఆమె స్ట్రగుల్స్ […]
నయన్‌ను బీట్ చేసిన సాయి పల్లవి.. ఈ క్రేజ్ ఏంట్రా సామి..?
ఎప్పటికప్పుడు ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నా.. చాలామంది సీనియర్ ముద్దుగుమ్మల క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గడం లేదు. ఇప్పటికి వారి రెమ్యునరేషన్ను పెంచుకుంటూనే పోతున్నారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్గా రాణిస్తున్న ముద్దుగుమ్మల రెమ్యునరేషన్ను చూస్తే వామ్మో అనకామనరు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ముద్దుగుమ్మగా నయనతార మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక బాలీవుడ్ లో జవాన్ సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాకి ఏకంగా రూ.12 కోట్ల […]
17 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ ప్రభాస్ రొమాన్స్.. థియేటర్లు బ్లాస్ట్ అవ్వాల్సిందే..
టాలీవుడ్ రాబస్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. వరుస సినిమాలను కమిట్ అవుతూ గ్యాప్ లేకుండా 2028 వరకు డేట్స్ ఇచ్చేసి బిజీ బిజీగా ఉన్న ప్రభాస్ స్పీడ్ చూసి మిగతా హీరోలంతా షాక్ అవుతున్నారు. దాదాపు 6 ఏళ్ల పాటు ప్రభాస్ రెంజ్‌కు తగ్గ హిట్ ఒక్కటి లేకపోయినా.. ఆయన క్రేజ్ మాత్రం కాస్త కూడా తగ్గలేదు. కాగా ఈ ఏడాది […]
ఎఫైర్లపై పూర్తిస్థాయిలో రియాక్ట్ అయిన నయన్.. ఒక్కొక్కడికి ఇచ్చి పడేసిందిగా..
తాజాగా సౌత్ స్టార్ బ్యూటీ నయనతార డాక్యుమెంటరీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది రిలీజ్ కాకముందు అందరిలోనూ ఒకే సందేహం ఉండేది. ఆమె తన ఎఫైర్‌ల గురించి కూడా ఇందులో మాట్లాడుతుందా.. ఆ టాపిక్ టచ్ చేయకుండా మిగతాది కవర్ చేస్తారా.. అని అందరిలోనూ ప్రశ్నలు మొదలయ్యాయి. కానీ.. నయన్ మాత్రం తన పాత రిలేషన్ షిప్స్ పై కూడా సవివరంగా దీనిలో పూర్తిస్థాయిలో రియాక్ట్ అయింది. సింబు, ప్రభుదేవ లాంటి పేర్లు బయట […]
నయనతారతో సినిమా తీసి తప్పు చేశా.. ధనుష్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..
టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ములకు తెలుగు ఆడియన్స్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల కోసం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నడంలో అతిశయోక్తి లేదు. శేఖర్ కమ్ముల.. సినిమాలు చాలా క్లాస్‌గా అన్ని రకాల ఆడియన్స్‌ను మెప్పించేలా ఉంటాయి. మళ్లీ మళ్లీ చూడాలనిపించే కథలతో శేఖర్ కమ్ముల తన సినిమాలను తెరకెక్కిస్తాడు. ఇప్పటివరకు అలా ఆయన చేసిన దాదాపు అన్ని సినిమాలు మన ఇంట్లో లేదా, మన పక్కింట్లో జరిగిన […]
ధనుష్‌పై ఫైర్ అవుతూ నయన్‌కు స్టార్ హీరోయిన్స్ సపోర్ట్.. మరి అంత నీచుడా..?
ప్రస్తుతం జనరల్ మీడియా , సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఒకటే టాపిక్. నయనతార, ధనుష్ ఇష్యూ. ఈ వివాదానికి సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. నయనతార తన డాక్యుమెంటరీలో నానుం రౌడీ దానన్ సినిమాలోని మూడు సెకండ్ల క్లిప్పుని వాడుకుందని.. అది కూడా ఫోన్లో తీసిన షార్ట్ ని తన డాక్యుమెంటరీలో చేర్చుకోవడం ధనుష్ అసలు సహించలేకపోయారు. ఈ క్రమంలోనే రూ.10 కోట్ల డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. దీంతో […]
అసలు నిన్ను ఎవరు చూస్తారు అంటూ స్టార్ హీరోయిన్ ని ఇన్సెల్ట్ చేసిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మ్యాస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ సినిమాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీతో లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్.. తన సినీ కెరీర్‌లో సీనియర్ హీరోయిన్ నుంచి నేటితరం హీరోయిన్ల వరకు ఎంతో మందితో నటించి మెప్పించాడు. తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు. అయితే నందమూరి హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన […]
ఆ క్రేజీ రికార్డ్ నయన్ సొంతం.. కేవలం 50 సెకండ్ల పాత్ర కోసం ఎన్ని కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుందంటే..?
సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి.. స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోవడం అంటే సాధారణ విషయం కాదు. అలా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లకు.. హీరోలకు సమానమైన క్రేజ్ ఉంటుంది. దీంతో వారికి కోట్లలో రెమ్యూనరేషన్ ఇచ్చి మరి సినిమాల్లోకి తీసుకుంటారు. చిన్న చిన్న పాత్రలకు కూడా వారు డిమాండ్ చేసినంతా ఇవ్వడానికి దర్శక,నిర్మాతల్లో గ్రీన్ సిగ్నల్ ఇస్తారు. అలా హీరోలకు సరి సమానమైన క్రేజ్‌తో దూసుకుపోతున్న సౌత్ హీరోయిన్లలో నయనతార కూడా ఒకటి. […]