సీనియర్ హీరోయిన్ కస్తూరి శంకర్..ప్రస్తుతం తెలుగు- తమిళ్ భాషల్లో పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంది. ఈమె తెలుగులో ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఆ సీరియల్ లో ఈమె అమ్మ పాత్ర చేస్తుంది. ఈ పాత్రా చాలా ఎమోషనల్ గా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యారు. ఈమె సీరియల్స్ లో అమ్మ పాత్రలు చేస్తున్న. నిజ జీవితానికి వచ్చేసరికి కస్తూరి రెబల్‌గా ఉంటుంది. ఎవరు […]