వామ్మో.. కొత్త కాపురం కోసం నయనతార ఖర్చు అన్ని కోట్లా.. అన్నింటికన్నా స్పెషల్ అదే..?

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయన తార ఈ మధ్య ఎక్కువ వార్తల్లో నిలుస్తుంది. పెళ్లికి ముందు ఎఫైర్స్ తో హెడ్ లైన్స్ లో కనిపించినా..ఇప్పుడు మాత్రం భర్త విగ్నేశ్ శివన్ ను పెళ్లి చేసుకుని..పద్ధతైన ఇల్లాలుగా కనిపిస్తుంది. నయన్ తో ప్రేమ ఎలా ఉన్నా.. పెళ్లి ఫిక్స్ అని తెలియగానే నయన్ లో చాలా మార్పులు వచ్చాయి. ఎంత బిజీ గా ఉన్నా..ఖాళీ సమయంలో గుడులు సందర్శించడం.. టూర్లకు వెళ్ళడం..దానికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ […]