నయన్ పై రియాక్ట్ అయ్యిన ధనుష్ తండ్రి.. వెన్నుపోటు పొడిచిందంటూ బోల్డ్‌ స్టేట్మెంట్..

ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ తాజాగా నవంబర్ 18న నయనతార బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా నయనతార బియాండ్ దా ఫెయిరీ టైల్ డాక్యుమెంటరీ ట్రైలర్ను రిలీజ్ చేశారు. అందులో మూడు సెకండ్ల నడివి ఉన్న క్లిప్‌ని జత చేయడంతో.. పర్మిషన్ లేకుండా ఆ క్లిప్ ను పెట్టారని న‌య‌న‌తార‌పై రూ.10 కోట్లు డిమాండ్ చేస్తూ.. ధనుష్ లీగల్ నోటీసులు అందించాడు. దీనిపై నయనతార ఫైర్ అవుతూ.. మూడు పేజీల లేఖలో చెలరేగిపోయింది. నయనతార ఆ నోట్‌లో… […]

ధనుష్ నిజస్వరూపం ఇదే.. 3 పేజీల బహిరంగ లేఖతో న‌య‌న్ ఫైర్.. నీ నీచ బుద్ధి చూపించావంటూ..

కోలీవుడ్ యాక్టర్ ధనుష్ ఇప్పటికే ఎన్నో వివాదాల్లో చిక్కుకొని సతమతమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ధనుష్ విషయంలో మరో వివాదం చెలరేగింది. అయితే ఈసారి వివాదంలో ఇన్వాల్వ్ అయింది లేడీ సూపర్ స్టార్ నయనతార కావడంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్ గా మారింది. నయన్‌, ధనుష్.. గతంలో పలు సినిమాల్లో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. అంతే కాదు ధనుష్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన సినిమాల్లోనూ నయన్ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. […]