పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. కె.రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న సౌత్ భాషలతో పాటుగా హిందీలోనూ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేకర్స్.. గురవారం సాయంత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో రాధేశ్యామ్ ప్రిరిలీజ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు రష్మి గౌతమ్‌తో పాటుగా ఏజెంట్ సాయి శ్రీనివాస […]