ప్రతి ఏడది ఇండస్ట్రీలో ఎంతో మంది నటినట్లు అడుగుపెట్టి స్టార్ హీరో, హీరోయిన్‌లుగా.. సెలబ్రిటీలుగా సక్సెస్ సాధించాలని ఆరాటపడుతుంటారు. వారిలో చాలా తక్కువ మంది మాత్రమే వారు అనుకున్నా రేంజ్ లో సక్సెస్ అందుకొని దూసుకుపోతారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇండస్ట్రీలో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. అలా పెద్ద పెద్ద స్టార్ హీరోస్ కూడా చేయాలని భావించి.. చేయలేకపోయిన సినిమాలను టైర్ 2, మీడియం రేంజ్ హీరోలు చేసి తమ సత్తా చాటుకుంటారు. బడా పాన్ ఇండియన్ […]
Tag: nani
ఆ రాత్రి నా లైఫ్‌నే మార్చేసింది.. చిన్న పాపని అలా చూసి భరించలేకపోయా.. నాని
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నటుడిగా, ప్రొడ్యూసర్‌గా సత్తా చాటుతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రొడ్యూసర్ గా కోర్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని.. హీరోగా సినిమాల పరంగాను బ్యాక్ టు బ్యాక్ హిట్స్ దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు. దసరాతో మొదలైన సక్సెస్ ట్రాక్.. హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్ 3తో ఇప్పటికీ అదే ఫామ్ లో రాణిస్తున్నాడు. రీసెంట్గా వచ్చిన హిట్ 3 థియేటర్స్ లో ఎలాంటి సంచలనం సృష్టించిందో […]
హిట్ 3 సంచలనం.. ఆ ఏరియాలో అప్పుడే 1 మిలియన్ ప్లస్ క్లబ్ లో నాని..
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా.. డైరెక్టర్ శైలేష్ దర్శకత్వంలో తెరకెక్కిన సాలిడ్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ హిట్ 3. ఇక రిలీజ్‌కు ముందే ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొల్పిన ఏ సినిమా.. మే 1(నిన్న) గ్రాండ్ లెవెల్లో రిలీజై వారి అంచనాలను అందుకుంది. ఈ క్రమంలోనే ప్రీమియర్ షోస్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఫుల్ ఆఫ్ మాస్ ఎలిమెంట్స్‌తో ఆడియన్స్‌ను మెప్పించిన ఈ మూవీ.. కలెక్షన్ల పరంగా సెన్సేషనల్ వసూళ్లు కొల్లగొడుతుంది. […]
నాని హిట్ 3 తప్పకుండా చూడడానికి 5 కారణాలు ఇవే.. ఈసారి స్పెషల్ ఏంటంటే..?
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఇటీవల కాలంలో తన రూట్ పూర్తిగా మార్చేశాడు. ఫ్యామిలీ స్టోరీస్, లవ్ స్టోరీస్, సాఫ్ట్ కంటెంట్లతో రాణించిన ఆయన.. తనలోని మాస్ హీరోను ఎలివేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు. కమర్షియల్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల దసరాతో మాస్ హీరోగా పరిచయమై ఆడియన్స్‌ను ఆకట్టుకున్న నాని.. తన కెరీర్‌లో ఎక్స్‌పరిమెంటల్ సినిమాలతోనూ మంచి సక్సెస్ అందుకున్నాడు. ఇందులో భాగంగానే మరోసారి హిట్ 3 తో సరికొత్త ఎక్స్పరిమెంట్ చేశారు. […]
హిట్ 4: హిట్ 3 క్లైమాక్స్ లో వచ్చిన ఎసీపీ వీరప్పన్ ఎవరో తెలుసా.. హిట్ 4 హీరో బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
హిట్ ఫ్రాంచైజ్ నెక్స్ట్ హీరో ఎవరో.. తాజాగా రివీల్ అయ్యింది. హిట్ 2 క్లైమాక్స్‌లో అర్జున్ సర్కార్‌గా నాని పాత్రను మేకర్స్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అలా ఇప్పుడు హిట్ 3 క్లైమాక్స్‌లో హిట్ 4 హీరోని కూడా ఆడియన్స్‌కు పరిచయం చేశారు. అమెరికా ప్రీమియర్ షోస్ ఇటీవల ముగియడంతో.. ఆ హీరో ఎవరు అందరికీ క్లారిటీ వచ్చింది. ఇంతకీ ఆ హీరో ఎవరు..? ఆయన పాత్ర ఏంటో ఒకసారి చూద్దాం. గత కొద్దిరోజులుగా హిట్ […]
హిట్ 3 ట్విట్టర్ రివ్యూ.. రక్తపాతం సృష్టించిన నాని.. వైలెన్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడా..?
టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరో కమ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన తాజా మూవీ హిట్ 3. ఈ ఏడాది టాలీవుడ్ ఆడియన్స్‌లో భారీ అంచనాలను నెలకొల్పిన సినిమాల్లో ఇది కూడా ఒకటి. శైలేష్ కొలను డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా మెరిసింది. ఇక నాని సినిమాలంటే సాఫ్ట్.. నాచురల్, సెన్సిటివ్ స్టోరీస్ గుర్తుకు వస్తాయి. కానీ.. వాటికి పూర్తి భిన్నంగా రూపొందిన ఈ మోస్ట్ వైలెంట్ ఎంటర్టైనర్ మూవీ.. నేడు గ్రాండ్ లెవెల్లో […]
సినీ కెరీర్‌లో నాని ఇప్పటివరకు ఎన్ని కోట్లు సంపాదించాడో తెలుసా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించిన హీరోలలో న్యాచురల్ స్టార్ నాని ఒకరు. ఇండస్ట్రీలో మొదటి అసిస్టెంట్ డైరెక్టర్గా అడుగుపెట్టిన నాని.. పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న క్రమంలో అష్టా చమ్మా సినిమాలో హీరోగా అవకాశాన్ని దక్కించుకొన్నాడు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో తర్వాత వెనకుతిరిగి చూసుకోకుండా వర్ష సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం కెరీర్ పరంగా హీరో గానే కాదు.. నిర్మాతగాను మారి సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి […]
గాయమై రక్తం కారుతున్నా.. ఇంకెన్ని షాట్స్ ఉన్నాయన్నాడు.. నానిపై శైలేష్ ఇంట్రస్టింగ్ కామెంట్స్..
నాని హీరోగా శైలేష్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన తాజా మూవీ హిట్3. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యూనిట్ ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. అందులో డైరెక్టర్ శైలేష్ మాట్లాడుతూ సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. హిట్ యూనివర్స్‌లో భాగమైన విశ్వక్, శేష్, నాని.. ముగ్గురినీ పక్క పక్కనే చూస్తుంటే చాలా ఎగ్జైటింగ్ గా అనిపిస్తుందని.. రాజమౌళి హిట్ సరీస్‌కు ఆస్థాన […]
‘ మహాభారతం ‘ పై రాజమౌళి బిగ్ అప్డేట్.. ఆ హీరో కన్ఫామ్.. !
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ పై రాజమౌళి ఎన్నోసార్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తూ వచ్చారు. సాధారణంగా రాజమౌళి నుంచి ఓ సినిమా వస్తుందంటేనే ఆడియన్స్ లో పీక్స్ అంచనాలు ఉంటాయి. అలాంటిది రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ప్రాణం పెట్టి పనిచేస్తారు అనడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే.. రాజమౌళి.. మహాభారతం సెట్స్ పైకి రాకముందే ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ఎప్పుడెప్పుడు ఆ […]