బాల‌య్య పై త‌మిళ్ స్టార్ డైరెక్ట‌ర్ షాకింగ్ కామెంట్స్‌.. అలా చేస్తే అస‌లు స‌హించ‌డంటూ..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరస హ్యాట్రిక్ హిట్లతో టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలంద‌రిలోను మంచి ఫామ్ లో దూసుకుపోతున్నాడు. ఇక బాలయ్య ఆన్‌ స్క్రీన్ పై ఎంత క్రోధంగా ఉంటారో.. ఆఫ్ స్క్రీన్ లోను అంతే కోపిస్టు అని.. ముందు వెనుక ఆలోచించకుండా ఎవరినైనా కొట్టేస్తాడని పలు వీడియోస్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో దానిని వైరల్ చేస్తూ ఉంటారు. అయితే వాస్త‌వానికి బాలకృష్ణ చాలా శాంతంగా.. మంచితనంగా ఉంటారట ఆయన ఎవరితో స్నేహం చేసిన […]