వామ్మో.. బాలయ్య ఆ డైరెక్టర్ ను కత్తితో పొడవడానికి వెళ్ళాడా.. అంత కోపానికి కారణమేంటంటే..

నందమూరి నట‌సింహం బాలకృష్ణ కూ టాలీవుడ్‌ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానించే బాలయ్యకు.. మొదటి నుంచి కోపం ఎక్కువ అని.. ముక్కోపి, కోపిష్టి అని ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తూ ఉంటుంది. తన సన్నిహితులు, స్నేహితుల నుంచి అభిమానుల వరకు.. ఆయన ఎన్నో సందర్భాల్లో వారిపై కోపాన్ని ప్రదర్శించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా బాలయ్య అభిమానులు మాత్రం అతనిపై కాస్త కూడా అభిమానాన్ని తగ్గించుకోరు. అయితే ఇప్పటికే […]