నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వనన్న సంగతి తెలిసిందే. మోక్షజ్ఞను హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారు. దీనికి బాలయ్య చిన్న కూతురు తేజస్విని ప్రొడ్యూసర్ గా వ్యవహరించడం విశేషం. మోక్షజ్ఞ తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఇటీవల అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. హీరోగా సినిమా ప్రకటన సందర్భంగా తన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో స్లిమ్ లుక్ […]