ఆ రూమర్లను సమంత ఒప్పుకున్నట్టేనా..?

సమంత పెళ్లికి ముందు పెళ్లికి తరువాత అనే మాటల తో సంబంధం లేకుండా రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఆమె తన మామ నాగార్జున తో సమానంగా డబ్బులను సంపాదిస్తోంది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈమె సినిమాలను మాత్రమే కాదు , వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా, ఇటీవల బుల్లితెర పై కూడా ఒక ప్రోగ్రామ్ ను నిర్వహిస్తోంది.. సమంత మొన్నటి వరకు అక్కినేని […]

మంత్రి కేటీఆర్ ఫేవరెట్ క్రికెటర్ ఎవరంటే..!?

తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రాజకీయాల పై తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంటారు. అలాగే అప్పుడప్పుడు ట్విట్టర్‌లో #AskKTR పేరుతో నెటిజన్ల నుంచి వచ్చే ప్రశ్నలకు తనదైన రీతిలో సమాధానాలు ఇస్తుంటారు. తాజాగా ఆదివారం సాయంత్రం #AskKTR పేరుతో లైవ్ చాట్ నిర్వహించారు.దీనిలో కొంతమంది నెటిజన్లు కేటీఆర్ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపగా, మరికొందరు వారి సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలు పశ్నలకు మంత్రి కేటీఆర్ సరదాగా […]