గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ని ఓడించి…తిప్పల నాగిరెడ్డి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే…గాజువాక బరిలో తిప్పల నాగిరెడ్డి మంచి విజయమే అందుకున్నారు. వాస్తవానికి గాజువాక వైసీపీకి పెద్దగా అనుకూలమైన నియోజకవర్గం కాదు…2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన గాజువాకలో…మొదట ప్రజారాజ్యం గెలిచింది. ఇక 2014లో టీడీపీ గెలిచింది. అయితే 2019 ఎన్నికల్లో అనూహ్యంగా పవన్ పోటీ చేయడంతో ముక్కోణపు పోటీ నడిచింది…వైసీపీ-టీడీపీ-జనసేనల మధ్య పోటీ జరిగింది. కానీ ఇక్కడ వైసీపీ గెలవడానికి ఒకే ఒక కారణం…టీడీపీ-జనసేనల […]

