తెలుగు సినీ పరిశ్రమలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మంచు కుటుంబం నుంచి మంచు మనోజ్,మంచు విష్ణు, మంచు లక్ష్మి, మోహన్ బాబు అందరూ కూడా సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ ,భూమా మౌనికని త్వరలో వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇక సినిమాలకి దాదాపుగా మంచు మనోజ్ కొన్ని సంవత్సరాలుగా దూరంగానే ఉంటున్నారు. ఈ విషయంపై ప్రముఖ డైరెక్టర్ జి నాగేశ్వర్రెడ్డి […]