జబర్దస్త్ షో గురించి తెలుగునాట తెలియనివారు ఉండరంటే అతిశయోక్తికాదేమో. అంతలా ఆ షో తెలుగు ప్రజలను ఉర్రుతలూగించింది. ఈ షో ద్వారా ఎంతోమంది యాక్టర్స్ తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఇక ఈ షోలో రైటర్స్ గా పనిచేసే వారికి కూడా మంచి గుర్తింపు వుంది. అయితే ఇపుడు అలాంటివారిని వెతికి పట్టుకొనే పనిలో వున్నాడు కింగ్ నాగార్జున. అవును, నాగార్జున ఎప్పుడూ కొత్తవారితో సినిమా చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఒకప్పుడు ఆయన ఎక్కువగా కొత్త […]