అప్పట్లో నాగార్జున కే సొంతం.. ఇప్పుడు ఆ రికార్డు రామ్ చరణ్ కే సొంతం..?

టాలీవుడ్ లో నవమన్మధుడు గా పేరుపొందాడు నాగార్జున అప్పటి నుంచి ఇప్పటివరకు తన వయసు మీదపడుతున్న ఇంకా కుర్ర హీరోల కనిపిస్తున్నాడు నాగార్జున. ఇక రామ్ చరణ్ కూడా ఎంతో పెద్ద స్టార్ హీరో అని మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక రికార్డును క్రియేట్ చేసినటువంటి లిస్టులో వీరిద్దరే ఉన్నారు. అదేమిటంటే అప్పట్లో నాగార్జున కే సొంతం, ప్రస్తుతం రామ్ చరణ్ కే ఆరికార్డు సొంతం అన్నట్టు గా వినిపిస్తోంది. రామ్ చరణ్ తన తండ్రితో […]