టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తన 29వ సినిమా షూట్‌లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్‌లో రూ.1500 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతుంది. అమెజాన్ అడవుల బ్యాక్ డ్రాప్‌తో.. యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా.. అన్ని భాషల్లోనూ రిలీజ్ చేయాలని పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మహేష్ బాబుకు సంబంధించి చేసిన […]