ఫ్యాన్స్‌కు స‌రికొత్త స‌వాల్ విసిర‌న నాగ‌శౌర్య‌..మ్యాట‌రేంటంటే?

టాలీవుడ్ యంగ్ & టాలెంటెడ్ హీరో నాగ‌శౌర్య త‌న ఫ్యాన్స్‌కు స‌రికొత్త స‌వాల్ విసిరాడు. ఆ స‌వాల్ ఏంటీ..? అస‌లు విష‌యం ఏంటో..? తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నాగ‌శౌర్య ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `ల‌క్ష్య‌` ఒక‌టి. ధీరేంద్ర సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. భారతదేశ ప్రాచీన విద్య ఆర్చెరీ నేపథ్యంతో ‘లక్ష్య’ సినిమా తెరకెక్కుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా […]

వరుడు కావలెను సినిమా నుంచి మరొక సాంగ్ రిలీజ్.. మామూలుగా లేదుగా?

టాలీవుడ్ హీరో  నాగశౌర్య, హీరోయిన్ రీతువర్మ జంటగా నటించిన చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాతో లక్ష్మీ సౌజన్య దర్శకురాలిగా పరిచయం అవుతోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు టీజర్ లతోపాటు విడుదల అయినా పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి వస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ కాగా, తాజాగా ఈ సినిమా నుంచి మూడవ పాటను విడుదల చేశారు మూవీ మేకర్స్. ‘మనసులోని చిలికిపోయే.. మైమరుపులా […]

అద‌ర‌హో అనిపిస్తున్న `వరుడు కావలెను’ టీజర్..!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య‌, రీతు వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. మురళీశర్మ, నదియా, వెన్నెల కిషోర్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, పాటలకు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా మేక‌ర్స్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఎవరూ కనెక్ట్ అవడం లేదంటూ ముప్పై […]