`ల‌వ్ స్టోరీ`పై లెటెస్ట్ అప్డేట్‌.. విడుద‌ల ఎప్పుడంటే?

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం ల‌వ్ స్టోరీ. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో నారాయణదాస్ నారంగ్, పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. అన్ని అనుకున్న‌ట్టు జ‌రిగుంటే ఈ చిత్రం ఏప్రిల్ 16నే విడుద‌లై ఉండేది. కానీ, తెలుగు రాష్ట్రాలలో కరోనా ఉదృతి పెరుగుతున్న కారణంగా మూవీ రిలీజ్‏ను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ మూవీ రీలిజ్ డేట్‏కు సంబంధించిన ఓ వార్త […]

చైతుతో గొడ‌వ‌లు..సీక్రెట్స్ రివిల్ చేసిన స‌మంత‌!

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ క‌పుల్స్ లిస్ట్‌లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. ఏమాయ చేసావే సినిమాతో పరిచయమైన వీరిద్ద‌రూ సుదీర్ఘ ప్రేమాయ‌ణం త‌ర్వాత మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఇక పెళ్లి త‌ర్వాత ఇటు చైతు, అటు స్యామ్ ఇద్ద‌రూ త‌మ కెరియ‌ర్స్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే స‌మంత‌.. తాజాగా త‌న ఫాలోవ‌ర్స్‌తో ముచ్చ‌టిస్తూ త‌న వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఎన్నో విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే […]

త‌గ్గ‌ని సాయి ప‌ల్ల‌వి జోరు..మ‌రో రేర్ ఫీట్ అందుకున్న సారంగ‌ద‌రియా!

నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ల‌వ్‌స్టోరీ. శేఖ‌ర్ కమ్మ‌లు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని అమిగోస్‌ క్రియేషన్స్‌, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా నిర్మించారు. ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఇప్ప‌టికే విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, సాంగ్స్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా ఇటీవ‌ల విడుద‌లైన సారంగదరియా సాంగ్‌ విశేష ప్రజాదరణ పొందింది. ఈ సాంగ్‌లో సాయి ప‌ల్ల‌వి త‌న డ్యాన్స్‌తో మ‌రోసారి మ్యాజిక్ […]

`బంగార్రాజు`పై క్రేజీ అప్డేట్‌.. చైతూకి జోడిగా ఆ స్టార్ హీరోయిన్‌?!

కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. జూన్‌, జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రం తాత‌, మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య సాగే స్టోరీగా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా.. ఇందులో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య‌, అఖిల్ కూడా […]

చైతూను లైన్‌లో పెట్టిన వెంకీ..త్వ‌ర‌లోనే..?

ఇప్ప‌టికే శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ల‌వ్‌స్టోరీని పూర్తి చేసిన నాగ చైత‌న్య‌.. ప్ర‌స్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. మ‌రోవైపు చైతూ త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఆమిర్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లాల్‌సింగ్‌ చద్దా. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 మోషన్‌ పిక్చర్స్‌తో కలిసి ఆమిర్‌ ఖాన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చైతు ఓ కీల‌క పాత్ర […]

తాత‌గా నాగ్‌, మ‌న‌వ‌డుగా అఖిల్‌..సరికొత్త కాన్సెప్ట్‌తో `బంగార్రాజు`?

కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్ లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయన సినిమాలో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అవ్వ‌డంతో.. ఆ పాత్ర ఆధారంగానే ఈ సినిమా తెర‌కెక్కబోతోంది. పూర్తి గ్రామీణ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోయే ఈ సినిమా జూలై రెండవ వారంలో సెట్స్ పైకి వెళ్లనునుంది. ఈ చిత్రంలో ర‌మ్య‌కృష్ణ‌తో పాటు బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హా కూడా న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా […]

వామ్మో: చై – సామ్ ల ఆస్తుల విలువ అంతనా..?!

టాలీవుడ్ బెస్ట్ జంటల్లో అక్కినేని నాగచైతన్య, సమంత ఒకరు. వీరు ప్రేమించి వివాహం ఆడి ఇప్పుడు అటు వృత్తిపరంగా, ఇంకా తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంజాయ్‌ చేస్తూ రాణిస్తున్నారు. వివాహం అనంతరం ఇద్దరూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ప్రస్తుతం చై-సామ్‌ల జంట సంపాదన సినీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సమంత ఒక్కో సినిమాకు రూ.2 కోట్ల వరకు తీసుకుంటుందని సమాచారం. గత పదేళ్లగా సినిమాలు చేస్తున్న సమంత బాగానే ఆస్తులను కూడబెట్టిందట. ప్రస్తుతం సామ్ ఆస్తుల […]

లీకైన నాగ‌చైత‌న్య `థ్యాంక్యూ` స్టోరీ..నెట్టింట్లో వైర‌ల్‌!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, విక్రమ్ కె కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `థ్యాంక్యూ`. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్, హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు ఉండ‌నున్నార‌ట‌. అయితే తాజాగా థ్యాంక్యూ స్టోరీ ఇదేనంటూ నెట్టింట్లో ఓ వార్త వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఎన్నారై బిజినెస్ మెన్ అయిన హీరో తన పుట్టుక మూలాలు ఇండియాలో ఉన్నాయని తెలుసుకుంటాడు. ఇండియాలో […]

`ఆచార్య‌` రిలీజ్ డేట్‌పై క‌న్నేసిన టాలీవుడ్ యంగ్ హీరో!

మెగాస్టార్ చిరంజీవి, కొర‌టాల శివ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `ఆచార్య‌`. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేయాలని అనుకున్న‌‌ప్ప‌టికీ..అనివార్య కారణాల వల్ల వాయిదా వేయాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో నాగ చైత‌న్య ఆచార్య రిలీజ్ డైట్‌పై క‌న్నేశార‌ని తెలుస్తోంది. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్లవి హీరో,హీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం […]